ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు

66చూసినవారు
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో సోమవారం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్