తొగుటలో పోచమ్మ బోనాలు

82చూసినవారు
తొగుటలో పోచమ్మ బోనాలు
సిద్దిపేట జిల్లా తొగుట మండల్ తోగుట గ్రామంలో పెద్దమ్మకు ఆదివారం ముదిరాజ్ సంఘం పెద్దలందరూ అంగరంగ వైభవంగా పోచమ్మకు బోనాలు చేసారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్