ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాకాంబరీ పూజలు

69చూసినవారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాకాంబరీ పూజలు
హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో గురుపౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆదివారం శాకంబరి పూజ నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ మొక్కులు మొక్కుకుని అమ్మవారికి శాఖంబరి పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్