హుస్నాబాద్: సత్యనారాయణ వ్రతంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి

84చూసినవారు
ఈ నెల 12 న హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో జరిగే సత్యనారాయణ వ్రతంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఈనెల 12 న హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటుగా భోజనాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్