అడవికి వెళ్లి మహిళ మృతి

54చూసినవారు
అడవికి వెళ్లి మహిళ మృతి
అడవికి వంటచెరుకు తేవడానికి వెళ్ళిన ఒక మహిళ మృతిచెందిన సంఘటన వెల్దుర్తి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. మానేపల్లి గ్రామానికి చెందిన చాకలి బాగమ్మ(55) ఎప్రిల్ 18వ తేదీన అడవిలోకి వంటచెరుకు తేవడానికి వెళ్ళింది. తిరిగిరాకపోవడంతో కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసునమోదు చేశారు. ఆదివారం అడవి ప్రాంతంలో మహిళా మృతదేహం లభించడంతో భాగమ్మగా గుర్తించినట్లు ఎస్సై నవతగౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్