కుల మతాలకు అతీతంగా సేవలు ప్రశంసనీయం

63చూసినవారు
కుల మతాలకు అతీతంగా సేవలు ప్రశంసనీయం
సిద్దిపేట పట్టణంలో వాసవి యూత్ క్లబ్ ల సేవలు ప్రశంసనీయమని వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ మాంకాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సిద్దిపేటలో సోమవారం ఆర్యవైశ్య భవన్ లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మందికి 300 రూపాయల చొప్పున పింఛన్, 10 మంది నిరుపేదలకు 10 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. కుల మతాలకు అతీతంగా సేవలు చేయడం వాసవి క్లబ్ ల లక్ష్యమని వివరించారు.

సంబంధిత పోస్ట్