సిద్దిపేటలో ఉగాది సంబరాలు మొదలు

68చూసినవారు
సిద్దిపేటలో ఉగాది సంబరాలు మొదలు
సిద్దిపేట పట్టణంలో ఆర్యవైశ్య మహిళ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ముందస్తుగా ఉగాది సంబరాలు నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య మహిళ విభాగం అధ్యక్షురాలు పుల్లూరు సుష్మ మాట్లాడుతూ.. ఈ పండగ ఎంతో విశిష్టత కలిగి ఉన్నదని పేర్కొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. మహిళ విభాగం సభ్యులు ఉగాది పచ్చడి తయారు చేసి సేవించారు.

సంబంధిత పోస్ట్