పవర్‌ఫుల్ పాత్రలో శింబు

58చూసినవారు
చాలారోజుల తర్వాత హీరో శింబు ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ మణిరత్నం, హీరో కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్'లో హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ షేర్ చేస్తూ శింబు పాత్రని పరిచయం చేశారు. ఇక ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్