ఎండపల్లి: మాక్ ఎలక్షన్ నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

59చూసినవారు
ఎండపల్లి: మాక్ ఎలక్షన్ నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఎండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ ఎలక్షన్ సోమవారం నిర్వహించారు.
పిల్లలే పోటీదారులుగా ఉంటూ వాళ్ల గెలుపులో భాగంగా వాళ్లే మాట్లాడి ఎలక్షన్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నిర్వహించారు. పోటీలో ఉంటూ నాయకత్వ లక్షణాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్