ఆదర్శ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

55చూసినవారు
ఆదర్శ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి వివిధ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ మన్నె దీనా శుక్రవారం తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు. ఎంపీసీలో 10 సీట్లు, సీఈసీలో 14 సీట్లు, బైపిసిలో 14 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలో స్పాట్ అడ్మిషన్ పొందగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్