హుస్నాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ వెంటే మేమంతా
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ విజయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణతో మేమంతా ఉన్నాం అంటున్న యూత్ నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్. హుస్నాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ విజయం చేకూరే విధంగా విద్యార్థులు, యూత్ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఆదివారం శ్రీకాంత్ గౌడ్ అన్నారు.