హుజురాబాద్: వెలమ కుల సంఘాల నిరసన ర్యాలీ

74చూసినవారు
హుజురాబాద్: వెలమ కుల సంఘాల నిరసన ర్యాలీ
హుజురాబాద్ పట్టణంలో శనివారం ఉదయం వెలమ కులం ను షాద్ నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వెలమ సంఘాల ఆధ్వర్యంలో వెలమ కులస్థులు నిరసన, భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం మాట్లాడుతూ శాసనసభ్యుడు శంకర్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్