హుజూరాబాద్: పాడి సాయినాథ్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

81చూసినవారు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి పాడి సాయినాథ్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. సాయినాథ్ రెడ్డి ఇటీవల హార్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కేటీఆర్ సోమవారం పరామర్శించారు. సాయినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్