కవి, రచయిత గుండి శ్రీనివాస్ కు డాక్టరేట్ ప్రదానం

51చూసినవారు
కవి, రచయిత గుండి శ్రీనివాస్ కు డాక్టరేట్ ప్రదానం
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత గుండి శ్రీనివాస్ కు నృసింహ పురాణము ఏకమధ్యయనం అనే అంశంపై డా. సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డా. గుండి శ్రీనివాస్ ను బుధవారం సీనియర్ పాత్రికేయులు టి. వి. సూర్యం, కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ అధినేత గుండేటి రాజు ఘనంగా శాలువతో సత్కరించి అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్