జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి

56చూసినవారు
జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి
తెలంగాణ సాయుద పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ అశోక్ కుమార్ ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులుర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు రావు, ఏవో శశికళ, డిఎస్పీ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్