జగిత్యాల: రాజగోపురం నిర్మాణానికి విరాళం

58చూసినవారు
జగిత్యాల: రాజగోపురం నిర్మాణానికి విరాళం
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లలోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానము యొక్క రాజగోపుర నిర్మాణానికి గాను జగిత్యాలకు చెందిన భోగ రమేష్ లతా దంపతులు రూ. 25000 విరాళము శనివారం ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు సానగొండ కైలాసం, జూనియర్ అసిస్టెంట్ రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్