జగిత్యాల: పెండింగ్ జీతాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కి వినతి

84చూసినవారు
జగిత్యాల: పెండింగ్ జీతాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కి వినతి
గ్రామపంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షులు మునుగురి హనుమంతు, ఏఐటిసి కార్యదర్శి ఎండి ఉస్మాన్, జగిత్యాల మండల ఇన్ ఛార్జ్ వెన్న మహేష్ లు మాట్లాడుతూ వేతనాలు లేక కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు.

సంబంధిత పోస్ట్