గాంధీజీకి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

85చూసినవారు
గాంధీజీకి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
జగిత్యాలలో గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ నగర్, మంచి నీళ్ళ బావి, పురానీ పెట్ లలో గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు బాలే లత శంకర్, నక్క జీవన్, మేక పద్మావతి పవన్, శివ కేసరి బాబు, జయశ్రీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్