సారంగాపూర్ మండలం కేంద్రానికి చెందిన వ్యక్తిని మంగళవారం పక్క సమాచారంతో నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసి అతని వద్ద నుండి గంజాయి, బైక్, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరంచినట్లు, మరో ముగ్గురు బొడ్డుపల్లి రితిక్, నాగేష్, గణేష్ లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.