కరీంనగర్ సీఎం అస్యురెన్స్ నిధుల ధ్వార సుమారు 90లక్షల రూపాయలతో సోమవారం నగరములోని 21వ డివిజన్ లో మంచి నీటిని పైప్ లైన్ నిర్మాణం పనులకు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలసి భూమి పూజ చేశారు. కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు భూమి పూజ చేసిన అనంతరం పైప్ లను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పరిశీలించారు.