డీఎస్పీ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెట్‌పల్లి వాసి

80చూసినవారు
డీఎస్పీ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెట్‌పల్లి వాసి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన తోగిటి శ్యాం కుమార్ డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్టులో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆయన మేడిపల్లి గురుకుల పాఠశాలలో హిందీ పండిత్ పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించిన తోగిటి శ్యాంనీ పలువురు మిత్రులు అభినందించారు.

సంబంధిత పోస్ట్