గన్నేరువరం నూతన తహసిల్దార్ గా ఇప్ప నరేందర్

82చూసినవారు
గన్నేరువరం నూతన తహసిల్దార్ గా ఇప్ప నరేందర్
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం నూతన తహసిల్దార్ గా ఇప్ప నరేందర్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా చిగురుమామిడి మండల ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన ఇప్ప నరేందర్ గురువారం గన్నేరువరంలో నూతన బాధ్యతలు చేపట్టారు. గన్నేరువరంలో విధులు నిర్వహించిన తహసిల్దార్ బిక్షపతి గంగాధర మండలానికి బదిలీపై వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్