మోడీ ఆదరించి గెలిపించండి.. అభివృద్ధికి సహకరించండి

54చూసినవారు
మోడీ ఆదరించి గెలిపించండి.. అభివృద్ధికి సహకరించండి
అన్ని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం పని చేసిందని బిజెపికి ఓటు వేసి మోడీని ప్రధానమంత్రి చేయాలని మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజా పాషా అన్నారు. శుక్రవారం కరీంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించి మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు చేరిన సంక్షేమ పథకాల గురించి వారు వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కూలీలకు వారు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్