మంథని: నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉండాలి..

85చూసినవారు
మంథని: నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉండాలి..
నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని కెడిసిసి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత - నగదు రహిత లావాదేవీలపై మంథని మండలంలోని పుట్టపాక గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి చైర్మన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిఈ దిలీప్, అసిస్టెంట్ మేనేజర్లు పోతరాజు సతీష్, బూడిద వసంతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్