మంథని: కాంగ్రెస్‌ పాలనలో పేద విద్యార్ధులపై చిన్నచూపు

64చూసినవారు
మంథని: కాంగ్రెస్‌ పాలనలో పేద విద్యార్ధులపై చిన్నచూపు
కాంగ్రెస్‌ పాలనలో పేద విద్యార్ధులపై చిన్నచూపు చూస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని గురుకులాల పనితీరు అధ్వాన్నంగా ఉందని, పేద విద్యార్ధుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్