టీజీవో సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా తిరుమల్

50చూసినవారు
టీజీవో సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా తిరుమల్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా మంథనికి చెందిన రావుల తిరుమల్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో మంథని బాలికల జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్న తిరుమల్ జిల్లా కార్యవర్గంలో చోటు సాధించారు. వీరికి టీ జీ ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నియామక పత్రాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్