పెద్దపల్లి: వైభవంగా కార్తీక దీప మహోత్సవం

71చూసినవారు
పెద్దపెల్లి పట్టణంలో శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయంలో కార్తిక మాసం చివరి రోజు సందర్భంగా కార్తీక దీప మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముత్యాల పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్