పొలం బాట పట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి

66చూసినవారు
పొలం బాట పట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో శుక్రవారం రామగుండం శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ రైతులతో కలిసి పొలంలో నాట్లు వేశారు. అనంతరం రైతులకి అమలైన రైతు రుణమాఫీ లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి భోజనం చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్