ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

80చూసినవారు
ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డలో ముందస్తు బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భార్గవి బతుకమ్మను ఏ విధంగా పేర్చాలో పిల్లలకు వివరించారు. బతుకమ్మ యొక్క విశిష్టతను చరిత్రను పిల్లలకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్