రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పొలాస (మల్యాల) అంజయ్య దుర్గమ్మ ఆలయ నిర్మాణానికి రూ. 25016/- విరాళంగా సోమవారం అందించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ దుర్గమ్మ తల్లి దీవెనలు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు దుర్గమ్మ ఆలయ కమిటీ పల్లీమక్త గ్రామం వారు ఒక ప్రకటనలో తెలిపారు.