వేములవాడ: నేడు విశిష్టత ఇదే (వీడియో)

76చూసినవారు
శనివారం ధనుర్మాసం, మార్గశిర మాసం ఇవే కాకుండా విశేషమైన శని త్రయోదశి నేపథ్యంలో పరమశివునితోపాటు నవగ్రహాలను దర్శించడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు నమిలికొండ రాజేశ్వర్ శర్మ శనివారం తెలిపారు. ప్రతి ఒక్కరూ వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామివారి స్వామివారితో పాటు భీమన్న ఆలయంలోని నవగ్రహాలను పూజించడం ద్వారా స్వామివార్ల అనుగ్రహాలు లభిస్తాయని వెల్లడించారు. నేడు విశేషమైన రోజుగా అర్చకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్