వేములవాడ: మహా లింగార్చన పూజ

65చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి మహా లింగార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసినట్లు అర్చకులు పేర్కొన్నారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు. అధిక సంఖ్యలో పూజలో భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్