చొప్పదండి
గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా లక్ష్మణ్
గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పందికుంటపల్లికి చెందిన పురం శెట్టి లక్ష్మణ్ ని నూతనంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం శాలువా కప్పి సన్మానించారు.