గర్ల్ హాస్టల్‌లో స్పై కెమెరాలు కలకలం

71చూసినవారు
గర్ల్ హాస్టల్‌లో స్పై కెమెరాలు కలకలం
TG: సంగారెడ్డి జిల్లా కిష్ణారెడ్డిపేటలోని గర్ల్ హాస్టల్‌లో స్పై కెమెరాలు ఉన్నట్లు అమ్మాయిలు గుర్తించారు. దీంతో వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అమీన్ పూర్ పోలీసులు, హాస్టల్ నిర్వాహకుడుని స్టేషన్ కు పిలిపించారు. హాస్టల్‌లోని స్పై కెమెరాలపై విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్