వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పార్లమెంట్‌లో ఆమె మాట్లాడారు. ‘బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం’ అని ఆమె అన్నారు.