దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల వల్ల ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 475 పాయింట్లు లాభంతో 74,309 వద్ద.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 22,551 వద్ద ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.80 వద్ద కొనసాగుతోంది.