వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం

73చూసినవారు
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం
AP: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృవియోగంతో వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్