ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు (వీడియో)

62చూసినవారు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా విశాఖ వేదికగా హైదరాబాద్‌ జట్టు నేడు ఢిల్లీతో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంతా కలిసి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రత్యేక వీడియో రుపొందించారు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్