ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే నిద్రలేమి సమస్య దూరం: నిపుణులు

52చూసినవారు
ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే నిద్రలేమి సమస్య దూరం: నిపుణులు
ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సైకిల్ తొక్కేటప్పుడు శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడుతున్నవారు సైకిల్ తొక్కితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్