కుప్పకూలిన హీరో అజిత్ భారీ కటౌట్ (వీడియో)

51చూసినవారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఏర్పాటు చేసిన హీరో అజిత్ కుమార్ భారీ కటౌట్ కుప్పకూలింది. అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అజిత్ అభిమానులు పీఎస్ ఎస్ మల్టీప్లెక్స్ థియేటర్‌ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే అది ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్