జీలకర్ర తింటే కిడ్నీలో రాళ్లు దూరం: నిపుణులు

59చూసినవారు
జీలకర్ర తింటే కిడ్నీలో రాళ్లు దూరం: నిపుణులు
జీలకర్ర తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు జీలకర్రను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరిగి, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఈ కారణాల వల్ల జీలకర్రను రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్