సుప్రీంకోర్టు ఆదేశం.. HCUలో విద్యార్థుల సంబరం (వీడియో)

72చూసినవారు
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పును విద్యార్థులు స్వాగతిస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ఇది విజయంగా భావిస్తున్న విద్యార్థులు భవిష్యత్‌లో యూనివర్సిటీ గ్రీన్ కవర్‌ను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్