నిందితులను శిక్షించాలి: ఎమ్మెల్యే కుంభం

56చూసినవారు
నిందితులను శిక్షించాలి: ఎమ్మెల్యే కుంభం
భూదాన్ పోచంపల్లి మండలం బీమనపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులను శిక్షించాలని విగ్రహం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విగ్రహాన్ని సందర్శించి నిందితులను శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్