మోడీ కావాలా? కాంగ్రెస్ కావాలా?

1923చూసినవారు
మాటమీద నిలబడి ఉండే ప్రధాని నరేంద్ర మోడీ కావాలా? అబద్ధపు మాటలు చెప్పే కాంగ్రెస్ కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని బిజెపి ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తుందని అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లే సమర్థుడు మోడీ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్