వృద్ధురాలిని కాపాడిన పోలీసులు

74చూసినవారు
ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కాపాడిన ఘటన హుజూర్ నగర్ లోని గోవిందపురంలో ఆదివారం రాత్రి జరిగింది. బావిలో నీళ్లు లేకపోవడం, ఆమె కేకలు వేయడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో బయటకు తీశారు. అగ్నిమాపక సిబ్బంది శ్రీనివాసరావు, సురేందర్ రెడ్డి, శ్రీను, సైదులు, నాగరాజు, పోలీస్ బ్లూకోల్ట్ సిబ్బంది రాము, గబ్రు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్