హుజూర్ నగర్ లో గత రెండు నెలల నుండి బోరింగ్ కరాబ్ అయి 5 వ వార్డ్ సుందరయ్య నగర్ లో ఎవరు పట్టించుకోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీ ఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు ములకలపల్లి రాంబాబు స్పందించి, వెంటనే అధికారులకు ఫోన్ చేసి బాగు చేపించడం జరిగింది. సుందరయ్య నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.