వినూత్నంగా రంజాన్ శుభాకాంక్షలు

54చూసినవారు
వినూత్నంగా రంజాన్ శుభాకాంక్షలు
కోదాడలో ఓ స్కూల్ విద్యార్థులు మతసామరస్యానికి ప్రతీకగా వినూత్న రీతిలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ముబారక్ అక్షరాల నమూనాలో కూర్చొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే సర్వ మతాల పట్ల గౌరవం, ప్రేమ అభిమానాలు పెంచుకోవాలన్నారు. అందరి పండుగలో భాగ స్వాములై అందరికి శుభాకాంక్షలు తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్