మాల మహానాడు జిల్లా అధ్యక్షునిగా కందుల మధు

56చూసినవారు
మాల మహానాడు జిల్లా అధ్యక్షునిగా కందుల మధు
మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా కోదాడకు చెందిన కందుల మధు నియామకమయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మాల మహానాడు సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు కందుల మనకు నియామక పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లాలో మాల మహానాడు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. మధు ఈ పదవికి ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్