కోదాడ: సుగుణ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

54చూసినవారు
కోదాడ: సుగుణ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కోదాడ పట్టణంలోని సుగుణ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు ప్రారంభించిన ప్రిన్సిపాల్ సుగుణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. బతుకమ్మ ఆడటం వలన విద్యార్ధినుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం మెరుగు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్