మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కారించాలి

84చూసినవారు
మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కారించాలి
మెప్మా ఆర్పీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ మున్సిపాలిటీ మెప్మా ఆర్పీలు ఐఎన్టీయుసీ లో చేరిన సందర్భంగా ఆమె స్పందించి మాట్లాడారు. ఆర్పీ లు సమస్యలు తన దృష్టికి తేవాలన్నారు. ఐఎన్టీయూసీ సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్